అల్లు అర్జున్ కి 'పుష్ప' లారీ బహుమతి..ఇచ్చిందెవరో తెలుసా..?

by సూర్య | Sun, Feb 05, 2023, 05:41 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా, దర్శకుడు సుకుమార్ రూపొందించిన పాన్ ఇండియా కమర్షియల్ ఎంటర్టైనర్ "పుష్ప". గతేడాది పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఇప్పుడంతా, పుష్ప 2 అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, బన్నీకి పుష్ప లారీని బహుమతిగా ఇచ్చిన ఒక క్యూట్ అండ్ స్వీట్ ఫ్యాన్స్ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. అవును, బన్నీకి ఒక లారీ బహుమతిగా వచ్చింది. అదికూడా పుష్ప సినిమాలోని లారీ. అదేంటి... అని ఆశ్చర్యపోతున్నారా...!!


అల్లు అర్జున్ ముద్దుల కొడుకు అయాన్ తండ్రి కోసం ఒక బుజ్జి లారీని స్వయంగా తయారు చేసి, నాన్నకి బహుమతిగా అందించారు. బన్నీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లారీ పిక్ ని షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Latest News
 
విడుదల తేదీని లాక్ చేసిన 'పంచాయత్' సీజన్ 3 Thu, May 02, 2024, 03:34 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' నుండి గీతాంజలి వై వీడియో సాంగ్ అవుట్ Thu, May 02, 2024, 03:31 PM
'ఆ ఒక్కటి అడక్కు' నుండి రాజాధిరాజా సాంగ్ రిలీజ్ Thu, May 02, 2024, 03:18 PM
రేపే డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్న 'షైతాన్' Thu, May 02, 2024, 03:13 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రత్నం' Thu, May 02, 2024, 03:11 PM