శ్రీదేవి శోభన్ బాబు సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్..!!

by సూర్య | Sun, Feb 05, 2023, 05:40 PM

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సరికొత్త చిత్రం "శ్రీదేవి శోభన్ బాబు". ఇందులో గౌరీ జి కిషన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్ పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. కమ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ లిరికల్ 'నిను చూసాక' ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 


తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసారు. ఝుమ్ ఝుమ్మందిలే ..అని సాగే ఈ పాటను రేపు ఉదయం 11:11 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM