ప్రముఖ నిర్మాత చేతికి 'దసరా' తెలుగురాష్ట్రాల హక్కులు

by సూర్య | Thu, Feb 02, 2023, 06:41 PM

మోస్ట్ అవైటెడ్ 'దసరా' టీజర్ రీసెంట్గానే విడుదలైన విషయం తెలిసిందే. ఊరమాస్ అవతార్ లో, నాటురకం డైలాగులు చెప్తూ, శత్రువులపైకి ఉవ్వెత్తున లెగిసిన కెరటంలా విరుచుకుపడిన నాచురల్ స్టార్ నాని రా అండ్ రస్టిక్ పెర్ఫార్మన్స్ కు ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ కారణంగా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న దసరా మూవీపై అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


తాజా సమాచారం ప్రకారం, దసరా ఇరు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను మోస్ట్ సక్సెస్ఫుల్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు 28కోట్లకు కొనుగోలు చేశారట.  


కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో, నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణసారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సాయి కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పోతే, ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM