'మైఖేల్' రన్ టైమ్ లాక్

by సూర్య | Thu, Feb 02, 2023, 06:36 PM

రంజిత్ జెయకోడి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'మైఖేల్' సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 2 గంటల 32 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది అని సమాచారం.


ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అండ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తుంది.  

Latest News
 
వరుణ్ సందేశ్ 'నిందా' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Mon, May 13, 2024, 09:28 PM
తలపతి 69లో మహేష్ బాబు, SRK మరియు మమ్ముట్టిని నటింపజేయాలని కోరుకుంటున్న- నెల్సన్ దిలీప్‌కుమార్ Mon, May 13, 2024, 09:26 PM
'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి ఓపెన్ అయ్యిన విష్ణు మంచు Mon, May 13, 2024, 09:12 PM
ఎన్టీ రామారావుకు భారతరత్న కోసం మద్దతు తెలిపిన మెగా స్టార్ Mon, May 13, 2024, 09:07 PM
2.3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టర్బో' ట్రైలర్ Mon, May 13, 2024, 08:58 PM