అఫీషియల్ ..జనవరి 30న 'దసరా' టీజర్ రిలీజ్

by సూర్య | Wed, Jan 25, 2023, 05:32 PM

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం "దసరా". ఈ సినిమాతోనే నాని పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.


కాసేపటి క్రితమే దసరా టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు. ఈ మేరకు జనవరి 30న దసరా టీజర్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది.SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికిస్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
సమంత 'శాకుంతలం' మూవీ నుండి లిరికల్ సింగ్ రిలీజ్ Wed, Feb 01, 2023, 09:16 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'యశోద' Wed, Feb 01, 2023, 09:00 PM
శర్వానంద్ కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ Wed, Feb 01, 2023, 08:49 PM
శాకుంతలం థర్డ్ లిరికల్ వీడియో విడుదల ..!! Wed, Feb 01, 2023, 08:21 PM
మెగాస్టార్ 'గ్యాంగ్ లీడర్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్..? Wed, Feb 01, 2023, 08:13 PM