రావణాసుర గ్లిమ్స్.. రవితేజ బర్త్ డే ట్రీట్ కి టైం ఫిక్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 05:24 PM

మాస్ రాజా రవితేజ రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రవితేజ నటిస్తున్న "రావణాసుర" చిత్రం నుండి మేకర్స్ న్యూ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 10:08నిమిషాలకు రావణాసుర గ్లిమ్స్ విడుదల కాబోతుందని అఫీషియల్ పోస్టర్ విడుదలైంది.క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, సుశాంత్ విలన్గా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM