ప్రముఖ సంస్థ చేతికి నాని దసరా ఓవర్సీస్ హక్కులు

by సూర్య | Wed, Jan 25, 2023, 05:11 PM

నాచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.



ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిం సంస్థ చేజిక్కించుకుందట. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. పోతే,  రీసెంట్ సెన్సేషన్ పఠాన్ సినిమాను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది ఫార్స్ ఫిలిం సంస్థే.



సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీరోల్ లో నటిస్తున్నారు. మార్చి 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM