గ్రాండ్ మ్యానర్లో మొదలైన "మైఖేల్" మూవీ ప్రమోషన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 05:16 PM

వచ్చే నెల మూడవ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీగా ఉన్న చిత్రం "మైఖేల్". రంజిత్ జయకొడి డైరెక్షన్లో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీరోల్స్ లో నటిస్తున్నారు.



విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మైఖేల్ చిత్రబృందం ప్రమోషన్స్ ను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఈ రోజు తమిళనాడులోని కోయంబత్తూరు PSG కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో మైఖేల్ మూవీ ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు చిత్రబృందం అందరూ హాజరవ్వగా, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో సమర్పిస్తున్నది ఆయనే. పోతే, లోకేష్ ఫస్ట్ హీరో సందీప్ కిషన్ అన్న విషయం తెలిసిందేగా.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM