'18 పేజెస్' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:20 PM

పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌ నటించిన రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" డిసెంబర్ 23, 2022న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 89.35 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.


'18 పేజెస్' కలెక్షన్స్ :::::::::
1వ రోజు – 1.22 కోట్లు
2వ రోజు – 1.06 కోట్లు
3వ రోజు – 1.45 కోట్లు
4వ రోజు – 78 L
5వ రోజు – 66 L
6వ రోజు – 57 L
7వ రోజు – 48 L
8వ రోజు – 27 L
9వ రోజు – 22 L
10వ రోజు – 83 L
11వ రోజు – 24 L
12వ రోజు – 18 L
13వ రోజు – 13 L
14వ రోజు – 9 L
15వ రోజు – 16 L
16వ రోజు – 21 L
17వ రోజు – 25 L
18వ రోజు – 14 L
మిగిలిన రోజులు – 18 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 89.35 కోట్లు (17.63 కోట్ల షేర్)

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM