ఓవర్సీస్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న "రైటర్ పద్మభూషణ్"

by సూర్య | Tue, Jan 24, 2023, 05:57 PM

సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "రైటర్ పద్మభూషణ్". కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి మొల్లేటి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ సంస్థ ఓవర్సీస్ లో విడుదల చేయబోతుందన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఓవర్సీస్ లో అంటే USA, కెనడా, ఆస్ట్రేలియా, యూకే దేశాలలో మొత్తంగా 200కి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుందని తెలుస్తుంది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM