బెదురులంక 2012: శివ ఫస్ట్ లవ్ "చిత్ర"గా నేహశెట్టి..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 11:05 PM

బెదురులంక 2012 సినిమా నుండి రీసెంట్గానే హీరో కార్తికేయ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వగా, తాజాగా ఈరోజు హీరోయిన్ నేహశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరో శివ ఫస్ట్ లవ్ "చిత్ర" అనే పక్కింటమ్మాయి పాత్రలో నేహా నటిస్తుంది. పోతే, ఈ రోజు నేహశెట్టి పుట్టినరోజు కావున, బెదురులంక మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు.


క్లాక్స్ డైరెక్షన్లో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాను యువరాజు సమర్పిస్తున్నారు.


ఇంకా ఈ సినిమాలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, LB శ్రీరాం తదితరులు నటిస్తున్నారు.Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM