మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 11:24 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఈ ఏడాది "సర్కారువారిపాట" వంటి మాస్ మసాలా మూవీ వచ్చి, ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ఆ సినిమా తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో జట్టు కట్టిన మహేష్ ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.


దాదాపు పన్నెండేళ్ల తదుపరి ఈ హిట్ హీరో - డైరెక్టర్ కాంబో పట్టాలెక్కడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరుచుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి ఒక వారం రోజులపాటు దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారట. థమన్ కంపోజ్ చేసిన కొన్ని సాంగ్స్ ను అక్కడే విని ఫైనలైజ్ చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.


పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM