'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 10:25 AM

తన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో విశేష అభిమానాన్ని సంపాదించుకున్న హీరో సత్యదేవ్. మొదటిసారి ఔటండౌట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సున్నితమైన ప్రేమకథలో ముగ్గురు హీరోయిన్లు.. తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి. పలుమార్లు వాయిదాపడి ఈ శుక్రవారమే థియేటర్లకు రాబోతుంది.


ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి  హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే, హిట్ 2 సినిమాతో ప్రెజెంట్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన అడివిశేష్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM