పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!!

by సూర్య | Sun, Dec 04, 2022, 11:04 PM

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉదయం తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో, DVV దానయ్య గారి నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ మేరకు విడుదలైన అఫీషియల్ పోస్టర్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది.


తాజాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు ఈ ప్రాజెక్ట్ పై తన స్పందనను తెలియచేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సుజీత్ కు నా అభినందనలు.. ఈ కాంబినేషన్ బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేస్తుందననడంలో ఎలాంటి సందేహం లేదు... DVV దానయ్య అండ్ చిత్రబృందానికి నా బెస్ట్ విషెస్... అంటూ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా స్టోరీ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM