స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..?

by సూర్య | Sun, Dec 04, 2022, 11:15 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రూపొందిన చిత్రం "లైగర్". భారీ అంచనాల నడుమ ఆగస్టులో పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.


తాజాగా లైగర్ మూవీ బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు స్టార్ మా ఛానెల్ లో లైగర్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రాబోతుంది. మరి, బుల్లితెరపైనైనా లైగర్ పవర్ పంచ్ ఇస్తాడో లేదో చూడాలి.


బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటించగా, రమ్యకృష్ణ కీరోల్ లో నటించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ చేసారు.

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM