'బెదురులంక2012' నుండి రేపు రాబోతున్న హీరోయిన్ ఫస్ట్ లుక్..!!

by సూర్య | Sun, Dec 04, 2022, 07:00 PM

ఈ ఏడాది వలిమై చిత్రంతో విలన్గా ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం "బెదురులంక 2012". ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. క్లాక్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


రీసెంట్గానే హీరో కార్తికేయ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా రేపు ఉదయం 10:40 నిమిషాలకు హీరోయిన్ నేహశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రేపు నేహా బర్త్ డే సందర్భంగా బెదురులంక మేకర్స్ ఈ బర్త్ డే గిఫ్ట్ ను నేహా ఫ్యాన్స్ కు ఇవ్వబోతున్నారు.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM