ఆ ఎయిర్ లైన్స్‎పై ఫైర్ అయిన రానా

by సూర్య | Sun, Dec 04, 2022, 09:15 PM

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి ఇటీవల గోవాలో జరిగిన ఇఫీ వేడుకలకు హాజరయ్యారు.అయితే రానా దగ్గుబాటి ఇటీవల ఒక ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. తన లగేజీ పోయిందని, వారి వద్ద సమాధానం లేదని ఫిర్యాదు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా వరుస పోస్ట్‌లలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు చేశాడు. భారతదేశంలో చెత్త ఎయిర్‌లైన్ అనుభవం అని అన్నారు. 


 


 

Latest News
 
కార్తీ తదుపరి చిత్రంలో ప్రముఖ హీరో కీలక పాత్ర Fri, Jun 02, 2023, 08:56 PM
OTT ప్లాట్‌ఫారమ్‌ను లాక్ చేసిన 'పరేషన్' Fri, Jun 02, 2023, 08:54 PM
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM