'కాంతారా' 57 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 05:42 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా రోజురోజుకు అనూహ్యంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.


తాజా అప్‌డేట్ ప్రకారం, కాంతారా 56 రోజుల విజయవంతమైన రన్ తర్వాత వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 392.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
కర్ణాటక - 180.40 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 54.09 కోట్లు
తమిళనాడు -  10.04 కోట్లు
కేరళ - 17.05 కోట్లు
హిందీ+ROI - 100.86 కోట్లు
ఓవర్సీస్ - 30.00 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 392.55 కోట్లు (195.53 కోట్ల షేర్)

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM