'కృష్ణ బృందా విహారి' డే వైస్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 05:27 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి చిత్రం' సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.80 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది.


ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' డే వైస్ కలెక్షన్స్ ::::
1వ రోజు :  70 L
2వ రోజు :  92 L
3వ రోజు :  87 L
4వ రోజు :  33 L
5వ రోజు :  20 L
6వ రోజు :  14 L
మిగిలిన రోజులు : 32 L
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.80 కోట్లు (6.65 కోట్ల గ్రాస్)

Latest News
 
పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో? Tue, Apr 16, 2024, 11:44 AM
'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Apr 15, 2024, 10:37 PM
'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 15, 2024, 07:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్ Mon, Apr 15, 2024, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 15, 2024, 07:13 PM