'బ్రాహ్మాస్త్ర' AP/TS టోటల్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 05:46 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 13.30 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు.


ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 6.50 కోట్లు
సీడెడ్ : 1.46 కోట్లు
UA : 1.51 కోట్లు
ఈస్ట్ : 97 L
వెస్ట్ : 63 L
గుంటూరు : 1.10 కోట్లు
కృష్ణ : 68 L
నెల్లూరు : 45 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 13.30 కోట్లు

Latest News
 
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM
ఏపీలోని ఓ ఆలయానికి విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ Thu, May 16, 2024, 07:39 PM
షాకింగ్ టిఆర్పిని నమోదు చేసిన 'కోటబొమ్మాళి పిఎస్' Thu, May 16, 2024, 07:23 PM