'గాలోడు' 9 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 03:04 PM

రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటించిన 'గాలోడు' సినిమా నవంబర్ 18న విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. సుడిగాలి సుధీర్ నటించిన ఈ గాలోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది.

ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.08 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, సత్య కృష్ణ మరియు ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందించారు.


'గాలోడు' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::::
నైజాం - 2.70 కోట్లు
సీడెడ్ - 86 L
ఆంధ్రాప్రదేశ్  - 3.52 కోట్లు
టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 7.08 కోట్ల గ్రాస్ (3.85 కోట్ల షేర్)

Latest News
 
సినిమా ఛాన్స్ పేరుతో నటికి ఆఫర్. Tue, May 07, 2024, 10:34 AM
కీలక పాత్రలో నయన్? Tue, May 07, 2024, 10:32 AM
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM