'మట్టి కుస్తీ' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్

by సూర్య | Mon, Nov 28, 2022, 06:05 PM

చెల్లా అయ్యావు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మట్టి కుస్తి' అనే టైటిల్‌ ని మేకర్స్ ఖరారు చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, మట్టి కుస్తి పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ని OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.


ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాలో విష్ణు విశాల్ కి లేడీ లవ్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 2, 2022న గ్రాండ్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ తన హోమ్ బ్యానర్ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM