రేపు రాబోతున్న 'గుర్తుందా శీతాకాలం' సెకండ్ సింగిల్ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 06:03 PM

వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం". పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగశేఖర్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రల్లో నటించారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ సెకండ్ సింగిల్ 'సుహాసిని' సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ రోజు మధ్యాహ్నం విడుదల కావాల్సిన సుహాసిని సాంగ్ కొన్ని టెక్నికల్ ఇబ్బందుల కారణంగా విడుదల కాలేదు. రేపు సాయంత్రం ఐదింటికి పూర్తి సాంగ్ ను విడుదల చేస్తామని కొంతసేపరి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.

Latest News
 
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM