హీరోయిన్ తో కలిసి "వాల్తేరు వీరయ్య" యూరోప్ ప్రయాణం ..!!

by సూర్య | Sat, Nov 26, 2022, 09:38 PM

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ "వాల్తేరు వీరయ్య" నుండి రీసెంట్గానే బాస్ పార్టీ సాంగ్ రిలీజై దుమ్ము రేపుతోంది. ఈ ఒక్క పాటతో సినిమా ఎంత మాస్ గా ఉండబోతుందో, అందులో చిరు వింటేజ్ మాస్ యాక్షన్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా అర్ధమవుతుంది.


బాబీ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా పై వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ మొదటి వారంలో చిత్రబృందం యూరోప్ కి వెళ్ళబోతున్నారంట. అక్కడ చిరు, శ్రుతిహాసన్లపై రెండు డ్యూయెట్ సాంగ్స్ ను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ పూర్తి ఐతే, ఇక మాక్జిమమ్ షూటింగ్ పూర్తయినట్టే.


మాస్ మహారాజ రవితేజ కీరోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM