కమల్ హాసన్ ఆరోగ్యంపై తాజా బులెటిన్

by సూర్య | Thu, Nov 24, 2022, 08:36 PM

నటుడు కమల్ హాసన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న కమల్ నిన్న సాయంత్రం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. ఈ నేపథ్యంలో కమల్ ఆరోగ్యంపై శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యులు తాజాగా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం కమలహాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నట్లు వివరించారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వెల్లడించారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM