ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న'గుడ్ బై' మూవీ

by సూర్య | Thu, Nov 24, 2022, 08:15 PM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా  'గుడ్ బై'. ఈ సినిమాతో హీరోయిన్ రష్మిక బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో  డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. 

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM