రేపే "వీరసింహారెడ్డి" ఫస్ట్ సింగిల్ ... జై బాలయ్య మాస్ యాంథెం

by సూర్య | Thu, Nov 24, 2022, 07:54 PM

డీజే వీరయ్య బాస్ పార్టీ సాంగ్ విడుదలై డీసెంట్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతుందో అని నందమూరి అభిమానులు ఎంతో ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:29 నిమిషాలకు వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సింగిల్ గా 'జై బాలయ్య' మాస్ యాంథెం సాంగ్ విడుదల కాబోతుంది.


గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావడానికి రెడీ అవుతుంది.  

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ధృవ నచ్చతిరమ్' Fri, Sep 22, 2023, 08:52 PM
నయనతార 'ఇరైవన్' చిత్రానికి జీరో కట్‌లతో A సర్టిఫికేట్ Fri, Sep 22, 2023, 08:49 PM
ఎట్టకేలకు OTT విడుదల తేదీని లాక్ చేసిన 'ఏజెంట్' Fri, Sep 22, 2023, 07:24 PM
'లియో' రన్‌టైమ్ లాక్? Fri, Sep 22, 2023, 07:21 PM
తమిళ వెర్షన్ OTT విడుదల తేదీని లాక్ చేసిన 'డర్టీ హరి' Fri, Sep 22, 2023, 07:19 PM