'సర్దార్' AP/TS టోటల్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 03:47 PM

పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.95 కోట్లు వసూలు చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.


ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


'సర్దార్' కలెక్షన్స్ ::::
నైజాం - 3.25 కోట్లు
సీడెడ్ - 1.01 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ - 3.61 కోట్లు
టోటల్ AP/TS కలెక్షన్స్ - 7.95 కోట్లు (16.00 కోట్ల గ్రాస్)

Latest News
 
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM
రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!! Sun, Dec 04, 2022, 09:52 PM