'ఊర్వశివో రాక్షశివో' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 03:19 PM

రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినీప్రేముకుల నుండి విమర్శకుల నుండి పాజిటివ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.28 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'ఊర్వశివో రాక్షశివో' కలెక్షన్స్ ::::
నైజాం : 98 L
సీడెడ్ : 36 L
UA : 47 L
ఈస్ట్ : 24 L
వెస్ట్ : 16 L
గుంటూరు : 24 L
కృష్ణ : 25 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.89 కోట్లు
KA+ROI+OS - 39 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 3.28 కోట్లు

Latest News
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌కి సహాయం చేసిన చిరంజీవి Fri, Feb 03, 2023, 10:51 PM
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై స్పందించిన బోనీ కపూర్ Fri, Feb 03, 2023, 10:15 PM
షక్కింగ్ TRPని నమోదు చేసిన 'కాంతారా' Fri, Feb 03, 2023, 09:00 PM
తన కూతురు కోలీవుడ్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన స్టార్ ప్రొడ్యూసర్ Fri, Feb 03, 2023, 08:50 PM
పీరియడ్ డ్రామా నేపథ్యంలో..నాగార్జున నెక్స్ట్ ..? Fri, Feb 03, 2023, 07:00 PM