నిరుత్సాహపరుస్తున్న "కాంతార" ఓటిటి వెర్షన్..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 03:06 PM

పాన్ ఇండియా ప్రేక్షకులు విశేషంగా ఎదురుచూస్తున్న రీజినల్ కన్నడ మూవీ "కాంతార" నిన్న అర్ధరాత్రి నుండే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. రిపీటెడ్ ఆడియన్స్, ఫస్ట్ టైం చూసే ఆడియన్స్ ... ఇరు వర్గాలూ ఎంతో కుతూహలంగా కాంతార ను చూడాలని ఆశపడ్డారు. కానీ, కాంతార డిజిటల్ వెర్షన్ నెటిజన్లను తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది.


ఎందుకంటే, సినిమాకు వెన్నెముకగా నిలిచిన 'వరాహరూపం' పాటను కాపీ రైట్స్ ఇష్యూ కారణంగా మేకర్స్ మరొక ట్యూన్ తో రూపొందించి ఓటిటి వెర్షన్ కి జత చేసారు. ఓల్డ్ వెర్షన్ వరాహరూపం సాంగ్ థియేటర్లో ప్లే అవుతుంటే ఆ సౌండ్ కి, విజువల్స్ కి చూసే ప్రేక్షకులకు లిటరల్ గా గూజ్ బంప్స్ వస్తాయి. కానీ, ఓటిటి వెర్షన్ వరాహరూపం సాంగ్ సినిమాపై అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోతుంది. ఫస్ట్ టైం చూసే ఆడియన్స్ కు అంతగా తేడా తెలియకపోవచ్చు కానీ, ఆల్రెడీ చూసిన ప్రేక్షకులను ఓటిటి వెర్షన్ కాంతార నిజంగా నిరుత్సాహపరుస్తుంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM