నాగార్జున నెక్స్ట్ మూవీ మలయాళ రీమేకా ..??

by సూర్య | Thu, Nov 24, 2022, 11:23 AM

కింగ్ నాగ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమవుతున్నారు. ఒక్క బంగార్రాజు తప్ప నాగ్ ఖాతాలో ఎలాంటి రీసెంట్ హిట్స్ లేవు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఘోస్ట్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ, కలెక్షన్లయితే నిల్.. ఈ నేపథ్యంలో సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి, అతి త్వరలోనే సూపర్ ఎక్జయిటింగ్ ప్రాజెక్ట్ తో నాగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


తాజా సమాచారం ప్రకారం, నాగార్జున 2019లో వచ్చిన సూపర్ హిట్ మలయాళ మూవీ 'పోరింజు మరియం జోస్' రీమేక్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్. 2019లో విడుదలైన ఈ సినిమా వంద రోజులపాటు థియేటర్లలో ప్రదర్షింపబడింది. బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ అయ్యింది.


ఈ మలయాళ రీమేక్ లో నాగ్ నటించబోతున్నాడని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM