'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 13 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 07:01 PM

శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.84 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 25 L
సీడెడ్ :  19 L
UA : 15 L
ఈస్ట్ : 8 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 15 L
కృష్ణ : 8 L
నెల్లూరు : 6 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.84 కోట్లు (1.62 కోట్ల గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM