జపాన్ ప్రమోషన్స్ లో బిజీగా జూనియర్ ఎన్టీయార్ ...వైరల్ పిక్

by సూర్య | Tue, Oct 04, 2022, 06:59 PM

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన "RRR" సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల నుండి ఎలాంటి పొగడ్తలు, ప్రశంశలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన నాల్గవ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.


అక్టోబర్ 21, 2022 న జపాన్ లో RRR గ్రాండ్ రిలీజ్ కాబోతుందని టాక్. ఈ మేరకు వచ్చే నెల్లో RRR ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళబోతున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ రాజమౌళి. లేటెస్ట్ గా జపాన్ మీడియా పర్సనాలిటీతో తారక్ వర్చ్యుయల్ గా ఇంటిరాక్ట్ అవుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంటే, తారక్ జపాన్ వెళ్లకపోవచ్చని తెలుస్తుంది.

Latest News
 
'ధమ్కీ' 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 24, 2023, 08:56 PM
స్టార్ తమిళ దర్శకుడి తదుపరి చిత్రానికి రన్ టైమ్ లాక్ Fri, Mar 24, 2023, 08:53 PM
ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకున్న 'బింబిసార' Fri, Mar 24, 2023, 07:43 PM
'సర్' 33 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 24, 2023, 06:54 PM
సాలిడ్ టి.ఆర్.పి ని నమోదు చేసిన 'RRR' Fri, Mar 24, 2023, 06:42 PM