ఓటిటిలోకి సైలెంట్ ఎంట్రీ ఇచ్చిన "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి"

by సూర్య | Tue, Oct 04, 2022, 06:42 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". 'అష్టాచెమ్మా' ఫేమ్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది.


సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు అంతగా ఇంప్రెస్ కాలేదు. దీంతో మేకర్స్ అతి తక్కువ సమయంలోనే ఈ సినిమాను డిజిటల్ రంగంలోకి తీసుకొచ్చేసారు. ఆల్రెడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కొచ్చేసింది.


మైత్రి మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేంద్ర బాబు, కిరణ్ బళ్ళపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు.  ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Latest News
 
పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !! Fri, Dec 02, 2022, 11:01 PM
USA లో అదరగొట్టేస్తున్న "హిట్ 2"..!! Fri, Dec 02, 2022, 10:32 PM
సమంత "యశోద" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 02, 2022, 10:26 PM
రేపు రాబోతున్న "గుర్తుందా శీతాకాలం" రిలీజ్ ట్రైలర్ ..!! Fri, Dec 02, 2022, 10:20 PM
'యశోద' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Dec 02, 2022, 09:02 PM