విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషి" మూవీ అప్డేట్

by సూర్య | Tue, Oct 04, 2022, 06:31 PM

'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఒక అందమైన ప్రేమకథ "ఖుషి". రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. ఖుషి మూవీ టైటిల్ పోస్టర్ కు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 23న ఖుషి చిత్రం విడుదల కానుంది.


ఐతే, విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ కి బిగ్ బ్రేక్ పడింది. ఇప్పుడు విజయ్ ఫ్రీగానే ఉన్నాడు కానీ, సమంత అందుబాటులో లేదు. ప్రస్తుతం ఆమె USA ట్రిప్ లో ఉంది. మరో రెండు వారాల్లో సమంత ఇండియాకు తిరిగి రాబోతుందట. వచ్చీ రాగానే ఖుషి సెట్స్ లో జాయిన్ అవుతుందట. ఆపై ఇక, వరసగా యశోద ప్రమోషన్స్ లోనూ సమంత పాల్గొనబోతుందట.

Latest News
 
'యశోద' 23 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:32 AM
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:23 AM
గూగుల్ సెర్చ్ లో టాప్-10 సినిమాలివే! Thu, Dec 08, 2022, 11:17 AM
ఈ ఏడాదికి పాపులర్ ఇండియన్ స్టార్స్‌ వీరే Thu, Dec 08, 2022, 11:06 AM
'హిట్ 2' 5వ రోజు AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 10:45 AM