'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 03:57 PM

శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.90 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :::::
నైజాం : 25 L
సీడెడ్ :  19 L
UA : 15 L
ఈస్ట్ : 8 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 15 L
కృష్ణ : 8 L
నెల్లూరు : 6 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.84 కోట్లు (1.62 కోట్ల గ్రాస్)
KA + ROI : 9 L
OS : 11 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.90 కోట్లు (1.78 కోట్ల గ్రాస్)

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM