బేబీ బంప్ తో అలియా భట్‌

by సూర్య | Mon, Oct 03, 2022, 01:05 PM

అలియాభట్‌ గర్భం తాలూకు మాతృత్వపు క్షణాలను, అనుభూతులను అనుభవిస్తుంది. ఇటీవల వరుసగా తన  సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొని అలరించింది అలియా. అదే సమయంలో బేబీ బంమ్స్ ని మ్యానేజ్‌ చేస్తూ రాణించింది. తాజాగా బేబీ బంమ్స్ తోపాటు గ్లామర్‌ డోస్‌ యాడ్‌ చేసింది అలియా. 

అలియా భట్‌ తెలుగు తెరకి సీతగా పరిచయం అయిన విషయం తెలిసిందే.క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది.మరోవైపు బేబీ బంమ్స్ పట్ల తన ఆనందాన్ని పంచుకుంటూ ఆమె పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు  సోషల్‌ మీడియాల వైరల్‌ అవుతున్నాయి. `టైమ్‌100` పేరుతో అందించే అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న అలియా. సింగపూర్‌లో జరిగిన ఈవెంట్‌కి వెళ్లింది అలియాభట్‌. అందులో అవార్డు అందుకుంటూ తన సంతోషాన్ని పంచుకుంది. తనకిది మరిచిపోలేని అవార్డుగా చెప్పింది. తన అనుభవాలను పంచుకుంది. 



Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM