'కార్తికేయ 2' 39 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Sep 28, 2022, 08:41 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది.


ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 57.61 కోట్లు వసూలు చేసింది.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 13.19 కోట్లు
సీడెడ్ : 4.94 కోట్లు
UA : 4.51 కోట్లు
ఈస్ట్ : 2.59 కోట్లు
వెస్ట్ : 1.68 కోట్లు
గుంటూరు : 2.76 కోట్లు
కృష్ణా : 2.28 కోట్లు
నెల్లూరు : 1.13 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.02 కోట్లు (55.38 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.96 కోట్లు
OS : 6.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 57.61 కోట్లు (117.77 కోట్ల గ్రాస్)

Latest News
 
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడేనా? Thu, Apr 25, 2024, 03:18 PM
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్ Thu, Apr 25, 2024, 03:13 PM