అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్ టైం ఫిక్స్

by సూర్య | Wed, Sep 28, 2022, 08:38 PM

అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు విడుదల కాబోతుంది.
శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Latest News
 
ఈ నెల 14న విడుదలకానున్న ‘బ్రహ్మా ఆనందం’ Wed, Feb 12, 2025, 12:23 PM
మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు Wed, Feb 12, 2025, 12:21 PM
అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న అట్లీ Wed, Feb 12, 2025, 12:18 PM
ఓరినీ అభిమానం చల్లంగుండ Wed, Feb 12, 2025, 12:14 PM
అస్వస్థతకి గురైన కమెడియన్ పృథ్వీ రాజ్ Wed, Feb 12, 2025, 12:12 PM