ధనుష్ 'నేనే వస్తున్నా' సినిమా విడుదల తేదీ ఖరారు

by సూర్య | Fri, Sep 23, 2022, 06:24 PM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 'నానే వరువేన్' సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి 'నేనే వస్తున్నా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజగా ఇప్పుడు అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మూవీ మాకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29, 2022 నుండి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది.


ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM