by సూర్య | Fri, Sep 23, 2022, 06:24 PM
ఆహా వేదికగా చెఫ్ మంత్ర అనే ఫుడ్ కార్యక్రమం ఇది వరకే మొదటి సీజన్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో సీజన్ ప్రారంభించనుంది. సీజన్ వన్ కు శ్రీముఖి యాంకర్ గా ఉండగా సీజన్2లో మంచు లక్ష్మీ సందడి చేయనుంది. సీజన్ 2 సెప్టెంబర్ 30 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రతి శుక్రవారం ప్రసారం అవ్వనుంది.
Latest News