'ధమాకా' ఈ తేదీన విడుదల కానుందా ?

by సూర్య | Fri, Sep 23, 2022, 06:27 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా మూవీ అక్టోబరు 21, 2022న థియేటర్లలో విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM