9.6 IMDB రేటింగ్ తో అదరగొడుతున్న నాగశౌర్య "కృష్ణవ్రింద విహారి"

by సూర్య | Fri, Sep 23, 2022, 06:31 PM

టాలీవుడ్ లవర్ బాయ్ నాగశౌర్య, కొత్తమ్మాయి షెర్లీ సెటియా జంటగా నటించిన "కృష్ణవ్రింద విహారి" ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుండి పాజిటివ్ టాక్ వస్తున్న ఈ సినిమాకు చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూలను ఇస్తున్నారు. బుక్ మై షోలో 97%, IMDB రేటింగ్స్ లో 9. 6, గూగుల్ లో 94% ... ఇలా అద్దిరిపోయే రేటింగ్ లను ఈ సినిమా అందుకుంది. తొలిరోజున ఇంతటి గుడ్ రివ్యూలు అందుకున్న ఈ సినిమా వారాంతంలో ఎలాంటి భారీ కలెక్షన్లను కొల్లగొడుతుందో చూడాలి.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూలుపురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Latest News
 
‘మున్నాభాయ్-3’లో విజయ్ సేతుపతి? Mon, Jan 20, 2025, 03:25 PM
$1.8M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్ Mon, Jan 20, 2025, 03:24 PM
హైదరాబాద్‌లో 45వ రోజు 'పుష్ప 2' సంచలనం Mon, Jan 20, 2025, 03:16 PM
'సత్య' తర్వాత నా విషన్ పోయింది అంటున్న ప్రముఖ దర్శకుడు Mon, Jan 20, 2025, 02:56 PM
‘డాకు మహారాజ్’ 8 రోజుల కలెక్టన్స్ ఎంతంటే? Mon, Jan 20, 2025, 02:50 PM