వాయిదా పడిన "ప్రిన్స్" సెకండ్ లిరికల్ రిలీజ్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:24 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం "ప్రిన్స్". తమిళంలో కూడా తెరకెక్కుతున్న ఈ మూవీకి తెలుగు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం చేస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు సెకండ్ లిరికల్ సాంగ్ "జెస్సికా" విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక లోపాల కారణంగా ఏడింటికి విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. జెస్సికా సాంగ్ ఫుల్ ఔట్పుట్ చూసిన తమన్ గారు ఈ పాట అద్దిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఈ సినిమాలో మారియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సమంత బాలీవుడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ Fri, Sep 30, 2022, 02:15 PM
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM
జీన్స్, టీ షర్ట్ లో సూపర్ కూల్ గా పవర్ స్టార్ ... వైరల్ పిక్ Fri, Sep 30, 2022, 01:38 PM
మోడల్ ఆత్మహత్య Fri, Sep 30, 2022, 01:35 PM
'మంత్ ఆఫ్ మధు' టీజర్ కు ప్రముఖుల ప్రశంసలు Fri, Sep 30, 2022, 01:09 PM