'ఓకే ఒక జీవితం' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 06:01 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా ఫుల్ ఆక్యుపెన్సీలతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.54 కోట్లు వసూలు చేసింది.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 2.90  కోట్లు
సీడెడ్ : 50 L
UA : 70 L
ఈస్ట్ : 46 L
వెస్ట్ : 32 L
గుంటూరు : 46 L
కృష్ణ : 42 L
నెల్లూరు : 25 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.01 కోట్లు (10.05 కోట్ల గ్రాస్)
KA + ROI : 49 L
తమిళ్ : 1.14 కోట్లు
OS : 1.90 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్  : 9.54 కోట్లు (22.30 కోట్ల గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM