by సూర్య | Fri, Sep 23, 2022, 05:56 PM
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 23.07 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.
'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
1వ రోజు : 1.50 కోట్లు
2వ రోజు : 2.08 కోట్లు
3వ రోజు : 2.62 కోట్లు
4వ రోజు : 1.46 కోట్లు
5వ రోజు : 1.17 కోట్లు
6వ రోజు : 0.91 కోట్లు
7వ రోజు : 0.65 కోట్లు
8వ రోజు : 0.73 కోట్లు
9వ రోజు : 0.84 L
10వ రోజు : 1.13 కోట్లు
11వ రోజు : 1.26 కోట్లు
12వ రోజు : 62 L
13వ రోజు : 42 L
14వ రోజు : 36 L
15వ రోజు : 50 L
16వ రోజు : 45 L
17వ రోజు : 82 L
18వ రోజు : 33 L
19వ రోజు : 38 L
20వ రోజు : 25 L
21వ రోజు : 12 L
22వ రోజు : 20 L
23వ రోజు : 88 L
24వ రోజు : 93 L
25వ రోజు : 25 L
26వ రోజు : 20 L
27వ రోజు : 52 L
28వ రోజు : 17 L
29వ రోజు : 10 L
30వ రోజు : 14 L
31వ రోజు : 20 L
32వ రోజు : 12 L
33వ రోజు : 8 L
34వ రోజు : 6 L
35వ రోజు : 4 L
36వ రోజు : 2 L
37వ రోజు : 3 L
38వ రోజు : 1 L
39వ రోజు : 2 L
40వ రోజు : 1 L
41వ రోజు : 3 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.07 కోట్లు (40.85 కోట్ల గ్రాస్)