'ఆర్ఆర్ఆర్' కు ఆస్కార్ ఎందుకు?: హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Fri, Sep 23, 2022, 12:04 AM

'ఆర్ఆర్ఆర్' ఆస్కారకు నామినేట్ కాకపోవడంపై హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. ఒక సినిమాకు ఆస్కారే . అతి పెద్ద విజయం కాదు. ప్రజల ప్రేమ, అభిమానం పొందడమే ఒక చిత్రానికి ఆస్కారను మించిన అవార్డు. మన సినిమాలకు ఆస్కార్ సర్టిఫికెట్ ఎందుకు? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. నేను స్పెయిన్ లో 'ఆర్ఆర్ఆర్' చూస్తే థియేటర్లన్నీ నిండి ఉన్నాయి. అదీ తెలుగు సినిమా సత్తా' అని నిఖిల్ అన్నాడు.

Latest News
 
క్రిస్మస్ కు రాబోతున్న సంతోష్ శోభన్ "అన్ని మంచి శకునములే" Tue, Oct 04, 2022, 06:10 PM
సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం Tue, Oct 04, 2022, 06:03 PM
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం... లచ్చిమి లిరికల్ వీడియో విడుదల Tue, Oct 04, 2022, 05:53 PM
'బింబిసార' 51 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 05:51 PM
'సీత రామం' 51 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 05:48 PM