'శాకుంతలం' రిలీజ్ డేట్ ప్రకటన

by సూర్య | Fri, Sep 23, 2022, 10:35 AM

గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా రిలీజ్ డేట్ ను శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటు దేవ్ మోహన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 13 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:01 PM
జపాన్ ప్రమోషన్స్ లో బిజీగా జూనియర్ ఎన్టీయార్ ...వైరల్ పిక్ Tue, Oct 04, 2022, 06:59 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Tue, Oct 04, 2022, 06:55 PM
రామ్ చరణ్ - మోహన్ రాజా కాంబోలో ధ్రువ 2 రాబోతోందా..?? Tue, Oct 04, 2022, 06:50 PM
'ఓకే ఒక జీవితం' 21 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 06:50 PM