ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్

by సూర్య | Mon, Aug 15, 2022, 06:26 PM

విజయ్ ఆంటోనీ హత్య ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలై ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుంది. బాలాజీ కుమార్ డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఎంతో క్లాస్సీ గా, ఇంటరెస్టింగ్ గా సాగింది. ట్రైలర్ ను కట్ చేసిన విధానం చాలా బాగుంది.
ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విజయ్ ఆంటోనీ, రితికా సింగ్, మీనాక్షి చౌదరి, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ తదితరులు నటించారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM