మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!!

by సూర్య | Mon, Aug 15, 2022, 06:39 PM

విజయ్ దేవరకొండ... టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో. అనతికాలంలోనే స్టార్ హీరో క్రేజ్ అండ్ స్టార్డమ్ సంపాదించిన విజయ్ పూరితో కలిసి పాన్ ఇండియా రంగ ప్రవేశం చెయ్యబోతున్నాడు.
పూరి - విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న "లైగర్" మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మేరకు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్లో విజయ్ మాట్లాడుతూ... మహేష్ మరియు పూరి కాంబోలో రావాల్సిన JGM , కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదని, ఇప్పుడు ఆ మూవీ పూరి మరియు తన కాంబోలో రాబోతుందని, వాళ్ళు కలిసి చేయలేకపోయిన దానిని తనస్టైల్ లో చేసి ప్రేక్షకులను గర్వపడేలా చేయాలనుందని చెప్పారు. ఈ సందర్భంగా విజయ్ తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని, పోకిరి తన ఆల్ టైం ఫేవరెట్ సినిమాలలో ఒకటని చెప్పుకొచ్చారు.  

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM